Home

99updatenews.com

31-12-2023
Title of the document Breaking News: 1.YSRCP ప్రభుత్వం కేంద్రం నుంచి సకాలంలో సాయం అందించినప్పటికీ గోదావరి మడ అడవులను ప్రోత్సహించడం పట్టించుకోలేదని పురంధేశ్వరి అన్నారు : 2.గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లపై తిరుపతి పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు . ; 3.థియేటర్‌ను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధానాంశాలలో ఒకటని మంత్రి అంబటి అన్నారు ;4.గుంటూరు: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ;5.తెలంగాణ SRTC 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయనుంది ;6.కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (కేఎల్‌ఐఎస్‌) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది ;7.విజయవాడ బుక్ ఎక్స్‌పో పుస్తక ప్రియులు భారీగా తరలివచ్చారు. ;8.పారిస్ ఒలింపిక్స్ దృష్ట్యా రెజ్లింగ్ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని క్రీడా మంత్రిత్వ శాఖను బజరంగ్ కోరారు. ;9.'గుంటూరు కారం' నుంచి మరో మాస్ మసాలా సాంగ్ ;
Latest Breaking Telugu News

|| ఎంటర్టైన్మెంట్ ||

|| స్పోర్ట్స్ న్యూస్ ||

|| తెలంగాణ ||

|| ఆంధ్రప్రదేశ్ ||

30-12-2023
|| ఎంటర్టైన్మెంట్ ||
|| స్పోర్ట్స్ న్యూస్ ||

|| ఆంధ్రప్రదేశ్ ||

|| తెలంగాణ ||

29-12-2023

|| తెలంగాణ ||

|| ఆంధ్రప్రదేశ్ ||

28-12-2023

|| ఆంధ్రప్రదేశ్ ||

|| జాతీయం-అంతర్జాతీయం ||
28-12-2023

|| ఆంధ్రప్రదేశ్ ||

|| ఎంటర్టైన్మెంట్ ||

|| స్పోర్ట్స్ న్యూస్ ||

|| తెలంగాణ ||

 

◼️ *|| నాకు దక్కనిదిఇంకా ఎవరికీ దక్కకూడదు ||*

▪️జూబ్లీహిల్స్‌లో మాజీ ప్రేమికుడి మీద ప్రియురాలి పగ.

▪️కారులో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించిన లా స్టూడెంట్.

▪️పోలీసుల విచారణలో వెల్లడైన ప్రియురాలి నిర్వాకం.

▪️యువతితో సహా ఏడుగురు వ్యక్తుల అరెస్ట్.

▪️40 గ్రాములు గంజాయి స్వాధీనం.

▪️నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు.

|| ఆంధ్రప్రదేశ్ ||

26-12-2023

దేశ జనాభా 142 కోట్లు.

దేశ అప్పు 165 లక్షల కోట్లు .!

67ఏళ్ల అప్పు 55 లక్షలకోట్లు

9 ఏళ్ల అప్పు 110 లక్షలకోట్లు

యాడ పెట్టాం ఈ అప్పంతా ??

యాడికి పోయింది లెక్కంతా ??

సౌకర్యాలు పెరిగాయా ??

సంపద పెరిగిందా ??

ఉపాధి పెరిగిందా ??

విద్యా రంగం బాగుపడిందా ??

వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా ??

ధరలు అందుబాటులోకి వచ్చాయా ??

ఇంధనం అందెంత ఎత్తులో ఉందా ??

ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా ??

ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ??

రైల్వే లో సామాన్యుడికి బోగీలు పెరిగాయా ??

టోల్ టాక్స్ లు ఏమైనా తక్కువ చేశారా ??

దేశంలో పేదరికం తగ్గిందా ??

మధ్యతరగతి మాసిపోయిందా ??

ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా ??

రైతులకు బ్యాంకుల్లో అప్పు పుడుతోందా ??

బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా ??

నిర్మాణ రంగం నిలదొక్కుకునిందా ??

ఉత్పత్తి రంగం ఊపందుకుందా ??

ఇదంతా ఎవరి ఘనత ??

యాడ పెట్టాం ఈ అప్పంతా ??

యాడికి పోయింది లేక్కంతా ??

ఎక్కడికి పోయారు దేశ భక్తులంతా ??

మూగపోయిందెం మేధావి వర్గమంతా ??

ప్రశ్న అనేది పుట్టకపోతే ??

ఎందుకు పుట్టాం రా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు !!

తస్మాత్ జాగ్రత్త !!

మేలుకో.

Dr. Chaluvadi lakshmanudu

స్పోర్ట్స్ న్యూస్

తెలంగాణ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు

ఆంధ్రప్రదేశ్

25-12-2023
24-12-2023

తెలంగాణ

స్పోర్ట్ న్యూస్

ఆంధ్రప్రదేశ్

జాతీయం-అంతర్జాతీయం

23-12-2023

ఆంధ్రప్రదేశ్

ఎంటర్టైన్మెంట్

స్పోర్ట్ న్యూస్

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

జాతీయం-అంతర్జాతీయం

22-12-2023

తెలంగాణ

జాతీయం-అంతర్జాతీయం

ఆంధ్రప్రదేశ్

ఎంటర్టైన్మెంట్

20-12-2023

జాతీయం-అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్

స్పోర్ట్స్

జాతీయం-అంతర్జాతీయం

Latest Telugu Breaking News
Scroll to Top