99updatenews.com

Title of the document Breaking News: 1.ఆఫ్ఘనిస్తాన్ vs నెదర్లాండ్స్, ICC ప్రపంచ కప్ 2023 లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో 34వ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నవంబర్ 3న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.; 2.నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంకానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.; 3.భక్తులకు ముఖ్య గమనిక.. 9న ల‌క్ష కుంకుమార్చ‌న‌, 18న పంచమి తీర్థం  శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు సిద్ధమవుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.; 4.తెలంగాణ ఎన్నికలు 2023 : తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణలో ఒకే విడతలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈసీ వెల్లడించింది. తెలంగాణ సరిహద్దుల్లో 148 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.; 5.కామారెడ్డిలో గులాబీ బాస్ కేసీఆర్‌ (K Chandrashekar Rao) కు మరో తలనొప్పి ప్రారంభమైంది. మొన్నటి వరకు మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు.. నామినేషన్ల పేరుతో బెదిరించగా.. వాళ్లను కూర్చోబెట్టి కేటీఆర్ శాంతిపర్చారు. కాగా.. ఇప్పుడు ఫౌల్ట్రీ రైతులు తయారయ్యారు. కేసీఆర్ మీద పోటీకి దిగుతూ రేపటి నుంచి 100 నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు.; 6.‘రాజీవ్ గాంధీ బాబ్రీ స్థలంలో తాళాలు తెరిచారు’: రామ మందిరంపై బీజేపీ వాదనలను కమల్ నాథ్ పోటీ చేశారు అప్నే ఘర్ సే తో బనాయా నహీ హై. గవర్నమెంట్ కే పైసే సే బనాయా హై” అని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ అంటున్నారు.; 7.పొగ, ధూళి మరియు పొగలు - AQI 'తీవ్ర'గా ఉన్నందున, ఢిల్లీ గాలిలో ఏమి ఉంది సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ఉదయం 7 గంటలకు 500 మీ, నిస్సారమైన పొగమంచుతో దృశ్యమానత నమోదైందని భారత వాతావరణ విభాగం (IMD) శాస్త్రవేత్త కుల్‌దీప్ శ్రీవాస్తవ తెలిపారు.; 8. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయి; పోరాటాన్ని నిలిపివేయాలని ఒత్తిడి పెరగడంతో వైమానిక దాడుల్లో 9,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్-హమాస్ వార్ న్యూస్ అప్‌డేట్‌లు: ఇజ్రాయెల్ వైమానిక దాడి గాజా నగరానికి సమీపంలోని బురీజ్ శరణార్థి శిబిరంలోని నివాస భవనాన్ని ఢీకొట్టింది, కనీసం 15 మంది మరణించారు మరియు అనేక మంది శిథిలాలలో పాతిపెట్టారు.; 9.వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాక్.. మా సినిమాను అడ్డుకోలేరంటూ ఆర్జీవీ కామెంట్స్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించింది. దీంతో ఈ నెల 10న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఈ విషయంపై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. ;  10.రజినీకాంత్‌ను టార్గెట్ చేసిన విజయ్..? మీడియాలో అభిమానుల రచ్చ Vijay vs Rajinikanth: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు అలానే రజినీకాంత్ అభిమానులు తెగ గొడవ పడుతున్నారు. జైలర్ ఆడియో ఫంక్షన్ లో రజినీకాంత్ స్పీచ్ తో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు విజయ్ లియో సక్సెస్ మీట్ స్పీచ్ తో మరింత రెట్టింపు అయ్యింది.;
03-11-2023
Scroll to Top